YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

స్త్రీ శక్తిని తక్కువగా చూడడం అభివృద్ధికి ఆటంకం

స్త్రీ శక్తిని తక్కువగా చూడడం అభివృద్ధికి ఆటంకం

భూపాలపల్లి..ఇల్లందు క్లబ్ హౌస్..
రాష్ట్ర మహిళ కమిషన్ రెండు రోజుల పాటు నిర్వహించనున్న
మహిళలు మరియు చట్టాల అవగాహన కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న స్పీకర్ ఎస్ మధుసూదన చారి...ఉమ్మడి రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ త్రిపురాణం వెంకటరత్నం.. స్థానిక ప్రజాప్రతినిధులు... మున్సిపల్ చైర్ పర్సన్ సంపూర్ణ రవి,ఇతర నేతలు...
#ఈ సంధర్బంగా స్పీకర్ మాట్లాడారు...అంతకు ముందు  మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల పై నిర్మించిన డాక్యుమెంటరీ ని వీక్షించారు...

#మహిళలకు ఏదీ జరిగిన తమ ఖర్మ గా బావిస్తున్నారు...
#ఇందుకు కారణం చట్టాలపై అవగాహన లేకపోవడమే...
#చదువుతున్న విద్యార్థులకు వివాహాలు కావడం దురదృష్టం...
#భారత దేశం అభివృద్ధికి ఆటంకం స్త్రీల శక్తిని తక్కువగా చేసి చూడడం...
#వాళ్ళ శక్తిని వెలికి తీస్తే దేశమే అభివృద్ధి లోకి వస్తుంది...
#అన్ని రంగాల్లో మహిళలు పురోగమించాల్సిన అవసరం ఉంది...
#ఇందుకు కృషి చేస్తున్న మహిళ కమిషన్ సబ్యులకు చైర్మన్ వెంకట రత్నం గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు...
#భూపాలపల్లి చాలా పేదరికం తో పాటు అక్షరాస్యత లో వెనుకబడ్డ ప్రాంతం...
#ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఉంది...
#తెలంగాణ రాష్ట్రం  వంటింటి కుందేళ్లు గా భావిస్తున్న మహిళలను అన్ని రంగాల్లో,విద్య,వైద్య ,రక్షణ పరంగా ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రత్యేక కృషి చేస్తోంది..
# రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఇంటి లక్ష్మీ లాగా భావిస్తుంది...
#అన్నింటికి మూలం మహిళ చట్టాల పట్ల పై అవగాహన లేకపొడమే...
#వీటన్నింటినీ పూర్తిగా అవగాహన పెంచుకుని ఇంట్లో మగవారిని ప్రశ్నించాలి...
#ఎక్కడ అవగాహన ఉంటదో అక్కడ హింసకు అవకాశం ఉండదు...

Related Posts