YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అశ్వారావుపేట అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమో కాలేజ్ విద్యార్థులకు అధ్యాపకులకు మధ్య వివాదం

అశ్వారావుపేట అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమో కాలేజ్ విద్యార్థులకు అధ్యాపకులకు మధ్య వివాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమో కాలేజ్ విద్యార్థులకు అధ్యాపకులకు మధ్య వివాదం ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు, విద్యార్థులను రేణుక అనే అధ్యాపకు రాలు, తమపట్ల అమానుశంగా ప్రవర్తిస్తుందని విద్యార్థులు ఆగ్రహం తీవ్ర ఆందోళన,రోహిణి అనే 2nd year విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.

Related Posts