YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

కొలువుల జాతర...

కొలువుల జాతర...

కొలువుల జాతర...   వరుసగా రానున్న నోటిఫికేషన్లు.....

పోలీస్ డిపార్ట్మెంట్..14.700..మార్చ్ లో నోటిఫికేషన్..

విఆర్వో ...700..మార్చ్ లో నోటిఫికేషన్.

గ్రూప్4..1500..మార్చ్ లో నోటిఫికేషన్..

పంచాయతీ సెక్రెటరీ..2200..ఏప్రిల్ లో నోటిఫికేషన్...

మొత్తం గ్రూప్4 స్థాయి ..vro.. పంచాయతీ సెక్రెటరీ.. గ్రూప్4 అన్ని కలిపి 5000 పోస్టులు..

గ్రూప్1 ...193..జూన్ లో నోటిఫికేషన్...

గ్రూప్2..750..ఆగస్ట్ లో నోటిఫికేషన్..

గ్రూప్3..975..ఆగస్ట్ లో నోటిఫికేషన్..

ఈ ఒక్కసారి గ్రూప్1 గ్రూప్2 లను పాత syllubus విధానం లో కొనసాగించాలి అని  ప్రభుత్వం ఆలోచన.. దీనిమీద గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం వేలాడిచాల్సిన అవసరం ఉంది...అందుకే గ్రూప్1.గ్రూప్2..నోటిఫికేషన్లు జూన్ తర్వాత రానున్నాయి...

Related Posts