YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

విజయనగరం జిల్లా మన్యంలో మరణమృదంగం విషజ్వరాలతో తల్లడిల్లి పోతున్న మన్యం ప్రజలు

విజయనగరం జిల్లా మన్యంలో మరణమృదంగం విషజ్వరాలతో తల్లడిల్లి పోతున్న మన్యం ప్రజలు

విజయనగరం జిల్లా సాలూరు మండలం ఖరసా  వలసలో విషజ్వరాలతో 9 మంది మృతి చెందారు. గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారయింది, దీంతో తాత్కాలికంగా పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు గ్రామంలో అధికారులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పర్యటించారు. రోగులకు మెరుగైన వైద్యం కోసం  విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో గిరిపుత్రులు భయం గుప్పిటంలొ  వున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వ్యాధులు ప్రభలుతున్నాయిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. 

Related Posts