YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రేషన్ డిపోలను పరిశీలించిన మంత్రి ప్రత్తిపాటి

 రేషన్ డిపోలను పరిశీలించిన మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు జిల్లా మంగళగిరి నందు రేషన్ డిపో లలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం నాడు తనిఖీలు  నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ  రాష్టం లో పేదవారికి అందాల్సిన బియ్యం పప్పు ధాన్యాలు పంపిణీ విషయం లో ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. దేశం లో ఎక్కడా లేని విధం గా పోర్టబులిటీ విధానాన్ని రాష్టం లో ప్రవేశ పెట్టింది రాష్టం లో ఎక్కనుంచి అయిన సరుకులు తీసుకునే విధానం ప్రవేశపెట్టింది.  చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంస్కరణలు చూసి ఓర్చుకోలేకానే  ప్రతిపక్షం అనవసరమైన ఆరోపణలు చేస్తుందని అన్నారు. 2019 లో టి.డి.పి దే గెలుపని అయన అన్నారు. 

Related Posts