గురువారం నాడు గొడుగులు పట్టుకొని ,రెయిన్ కోట్స్ తో బీజేపీ ఎమ్మెల్యే లు అసెంబ్లీ కి వచ్చి నిరసన తెలిపారు. సచివాలయం ,అసెంబ్లీ అంతా లీకులమయంగా మారింది. చిన్న వర్షానికి పూర్తిగా అసెంబ్లీ లో వర్ష పు నీరు లీకు అవుతుందని నిరసన ఫ్లకార్డులు ప్రదర్శించారు. జలపాతంగా మారింది. ముందు జాగ్రత్తగా గొడుగులు తెచుకున్నాం. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం లో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ సాధించారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి మయంగా మారిందని వారు ఆరోపించారు.