YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆపరేషన్ గరుడ పై ఫిర్యాదు

ఆపరేషన్ గరుడ పై ఫిర్యాదు

ఆపరేషన్ గరుడ అనేది అవాస్తవం. శివాజీతో టీడీపీ నాయకులే సానుభూతి కోసం మాట్లాడిస్తున్నారని మాజీ మంత్రి మాణిక్యాలరావు  అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఆపరేషన్ గరుడపై విచారణ జరిపించాలని డీజీపీని కోరాం. ఆపరేషన్ గరుడ నిజమైతే అందుకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని.. అటువంటిది అవాస్తవమైతే శివాజీపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరాం. శివాజీ మళ్ళీ ఆపరేషన్ గరుడ పేరుతో శివాజీ చేస్తున్న విమర్శలపై డీజీపీని కలిసి పిర్యాదు చేస్తామని అన్నారు. 

Related Posts