YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భారత్‌ లక్ష్యం 464.. ప్రస్తుతం 58/3

 భారత్‌ లక్ష్యం 464.. ప్రస్తుతం 58/3

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టును భారత్‌ డ్రాగా ముగిస్తుందా.. లేక షరా మామూలుగానే చేతులెత్తేస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 464 పరుగుల ఛేదనలో వరుస వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంగ్లాండ్‌ పేసర్ల ధాటికి నిలువలేకపోయిన భారత్‌ 58/3తో కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు విజృంభిస్తున్న నేపథ్యంలో వారికి ఎదురు నిలిచి ఆఖరి రోజంతా నిలవాలంటే భారత్‌ బ్యాట్స్‌మెన్‌ అసాధారణంగా పోరాడాల్సిందే.  

Related Posts