కరీంనగర్ లోని తండా నుంచి పాపని తెచ్చి గ్రహణం రోజు అతడి కుమారుడు రంజిత్ మరియు పూజారి సాయంతో పూజలు చేసినట్టు పోలీస్ విచారణలో రాజశేఖర్ స్పష్టం చేసాడు. తన భార్య ఆరోగ్యం మెరుగు పడాలంటే నరబలి ఇస్తే కుదుట పడుతుంది అని ఎవరో చెప్తే చేసాడని నిందితుడు పోలీస్ విచారణలో స్పష్టం చేసాడు.కాగా పాపా మొండెం ని రికవరీ చేయాల్సి ఉంది.