పెళ్లయ్యాక మరింత స్ట్రాంగ్ గా తయారయ్యానని చెబుతోంది అందాలభామ సమంత. "అవును, పెళ్లయ్యాక మరింత బలం వచ్చింది. మరింత శక్తిమంతంగా తయారయ్యా. ఇంట్లో నాకు మంచి సపోర్ట్ వుంది. మాది హ్యాపీ ఫ్యామిలీ. ఇక పిల్లలంటారా.. ఎప్పుడనేది ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు' అని చెప్పింది.