సక్సెస్ ఫుల్ గా సీనీ కెరీర్ ను కొనసాగిస్తోన్న తమన్నా... త్వరలోనే కొత్త బిజినెస్ ను ప్రారంభించబోతోంది. సినిమాల ద్వారా తాను సంపాదించిన మొత్తాన్ని ఈ బిజినెస్ లో పెట్టబోతోంది. తన పేరుతోనే వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించబోతోంది. 'తమన్నా డైమండ్ జువెలరీ' బ్రాండ్ పేరుతో ఈ బిజెనెస్ చేయబోతోంది.