32,000 కోట్లు నష్టపోయిన కుబేరుడు ఎవరో కాదు వారెన్ బఫెట్ పెట్టుబడి పెట్టిన సంస్థ వెల్స్ అండ్ ఫార్గో లో 9.2 శాతం వాట కలిగిన మెజార్టీ వాటా బెర్క్‌షైర్ కంపెనీదే కావడంతో వారెన్ బఫెట్ నష్టం భారీగా ఉంది ,
facebook అధిపతికి 23,000 కోట్లు నష్టo .. కాగా ట్రేడింగ్ ప్రారంభ సెషన్ లోనే 5 లక్షల కోట్లు నష్టాలు .1200 పాయింట్లకు సెన్సెక్స్ పతనం కాగా, నిఫ్టీ 310 పాయింట్లు పతనమైంది. అమెరికా మార్కెట్ల ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ..