కుర్రాడి ఫోన్ పగులగొట్టిన అనసూయపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాలుడి తల్లి . అసలు వివరాలొక్కి వెళ్తే అనసూయ ఏదో పని మీద తార్నాక వైపు వెళ్ళింది, అక్కడే కార్ పార్క్ చేసుకొని ఉన్న అనసూయని చూసిన బాలుడు అమ్మ దగ్గర ఉన్న మొబైల్ ని తీస్కొని సెల్ఫీ కోసం వెళ్తే ఆ ఫోన్ ని లాగి విసిరికొట్టిందట దీంతో స్క్రీన్ పగిలింది . అనసూయ ని అడిగితే ఎం సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది అని అంటున్న బాలుడి తల్లి .
వీడియో ని నెటిజన్లు ట్విట్టర్ లో పోస్ట్ చేసి దానిని హైదరాబాద్ పోలీస్ కి ట్వీట్ చేసారు. దీనికి పోలీస్ లు అనసూయ అకౌంట్ కి టాగ్ చేసారు.. దానికి బదులుగా అనసూయ కూడా రిప్లై ఇచ్చింది.