భారత్, బంగ్లాదేశ్ సూపర్ 4 సమరానికి సిద్ధమయ్యారు. భారత్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. గాయపడ్డ హార్దిక్ పాండ్య స్థానంలో రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చాడు. చాన్నాళ్ల తర్వాత అతడు వన్డే జట్టులోకి వచ్చాడు.
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్
బంగ్లాదేశ్: లిటన్ దాస్, నజ్ముల్ హుస్సేన్, షకిబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మద్ మిథున్, మహ్మదుల్లా, మొసాదక్ హుస్సేన్, మెహిది హసన్, మష్రఫె మొర్తజా, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్