నాస్కామ్ లీడర్షిప్ టీం అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్, BVR మోహన్ రెడ్డి, సీపీ గుర్నాని లు ఐటి మంత్రి KTR కలుసుకున్నారు.
హైదరాబాద్ లో జరుగనున్న # WCITIndia2018 సన్నాహాలు గురించి చర్చించారు.