ప్రభుత్వ రంగానికి చెందిన ఆంధ్రాబ్యాంకు ఎండీ, సీఈఓ గా జె.పకిరిసామీ శుక్రవారం బాడీతలు స్వీకరించారు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి పదోన్నతి లభించింది. 1984 లో పకిరిసామీ వృత్తిజీవితాని ప్రారంభించారు. అయన పదవీకాలంలో ఫ్రాంక్ ఫర్డ్ శాఖ సీఈఓ , జెనరల్ మేనేజర్, చెన్నై శాఖ చీఫ్ జెనరల్ మేనేజర్ గా విధులు నిర్వర్తించారు.