YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మేడారం జాతర ఆదాయం రూ. 4,87,40,000లు

మేడారం జాతర ఆదాయం రూ. 4,87,40,000లు

- మేడారం హుండీల లెక్కింపు...

 గత నెల 31 నుంచి ఈ నెల 3 వరకు జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. మొత్తం 202 హుండీలను లెక్కించారు. హుండీల్లో 4,87,40,000 వచ్చినట్లు తెలుస్తోంది. 

Related Posts