“SORRY “
అనే పదము చాలాచిత్రంగా ఉంటుంది...
మనము చెబితే మన వాళ్ళుదగ్గరౌతారు.
అదే డాక్టర్ చెబితేమనవాళ్ళు మనకు దూరమౌతారు....!
********
ప్రపంచంలో రెండు అతి ప్రమాదకరమైన మారణాయుధాలు!
1. భార్య కన్నీరు
2. పక్కింటి అమ్మాయి చిరునవ్వు!
********
మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . .
కానీ ... ఆ మెతుకు ... బిర్యానీయా . . సద్దన్నమా అనేది భార్య decide చేస్తుంది . .
********
ఎన్ని జీయో లాంటి నెట్వర్క్ లు వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు, బ్రాడ్బాండ్ లు వచ్చినా.......................
నలుగురు ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుకొంటే జరిగే డేటా ట్రాన్సఫర్ స్పీడ్ అందుకోవడం చాల కష్టం సుమీ ????????
********