పెడన మండలం లోని ఉప్పల కలవకుంట సెంట్రల్ రక్షిత నీటి పథకం కు నిధులు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా 13 పంచాయతీలలో ఉన్న గ్రామస్తులకు మంచి సదుపాయం కలుగుతోంది. 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పథకం చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయవలసి ఉంటుంది అదేవిధంగా గుర్రపుడెక్క రాకుండా కాపాడవలసి ఉంటుంది ఎందుకంటే. ఈ ప్రాంతంలో ఇదే ముఖ్యమైన మంచినీటి సరఫరా పథకం. ఈ పథకం యొక్క టెండర్స్ త్వరగా ఫైనలైజ్ చేసి, పనులు మొదలు పెట్టినట్లైతే గ్రామస్తులకు చాలా మేలు అవుతుంది.