YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఉజ్వల భవిత కలిగిన శక్తిమంత సంపన్నుల్లో సింధు, ఉపాసన..!!

 ఉజ్వల భవిత కలిగిన శక్తిమంత సంపన్నుల్లో  సింధు, ఉపాసన..!!

 వాణిజ్యం, నటన, క్రీడ రంగాలకు సంబంధించి, మన దేశానికి చెందిన 22 మంది యువ శక్తిమంతుల జాబితాను ‘టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో’ పేరిట ఫోర్బ్స్‌ ఇండియా రూపొందించింది.  తమ రంగంలో ప్రతిభ చాటుతున్న కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి వారసులు, తొలితరం వాణిజ్యవేత్తలు, నటులు, క్రీడాకారులు ఈ జాబితాలో ఉన్నారని వివరించింది. ఈ జాబితాలో ఒలంపిక్‌ పతక విజేత పీవీ సింధు, అపోలో హాస్పిటల్స్‌ నుంచి ఉపాసనా కామినేని కొణిదెలకు చోటు లభించింది.

Related Posts