సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో పర్యటించారు.పలు అభివృద్ధి కార్యక్రమలకు శ్రీకారం చూట్టరు. .పర్యటనలో భాగంగా గురువారం చిలమత్తూరు మండలం కేంద్రంలో వ్యవసాయశాఖ అధ్వర్యంలో 28లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గిడ్డంగిని ప్రారంభించారు,ముస్లీం మైనారిటీ వివహవేడుకలకు నూతనంగా 35లక్షలనిధులతో నిర్మించిన షాదీమహల్ ను అయన ప్రారంభించారు, అనంతరం షాధిమహాల్ లో ముస్లీం సోదరులతో పాటు ప్రత్యేక పార్థనల్లో పాల్గొన్నారు, లేపాక్షిలోనూ నూతనున్న నిర్మించనున్న పంచాయితీ భవనానికి భూమి పూజ చేశారు.. తరువాత హిందూపురం మండలం పూలకుంటలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ గిడ్డంగిని ప్రారభించారు,అయన వెంట పలుశాఖలకు చెందిన అధికారులు,తెదేపా నాయకులు ఉన్నారు..