YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఈ గురువారం ప్రపోజ్ – డే 

ఈ గురువారం  ప్రపోజ్ – డే 

 ఈ రోజు( గురువారం )చాలా అద్భుతమైన రోజు. ఎన్నో గుర్తు వచ్చే రోజు ఒక్క మాటని ఆశించే రోజు.
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు... అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గా ఊహించుకుంటూ, నన్ను ప్రేమించే వ్యక్తి ఒక మాట అదే “ఐ లవ్ యు"
  అని చెప్పాలని క్షణక్షణం ఒక యుగంలా గడుపుతూ ఆశగా ఎదురుచూసే రోజు.
ఎంత ధైర్యం వున్నా పెదవి దాటి రెండు మాటలు మాట్లాడటం కష్టంగా వుంటుంది. పెదవి దాటలేని మాటలను పూర్తి 
ప్రేమతో“ఐ లవ్ యు" అంటూ చిన్న సందేశం వినిపించండి. ఈ ఒక్కమాట మీ జీవితాన్నే మార్చేస్తుంది. మరి చాక్లెట్ డే 
ఏమి చేయాలి ..? ఐడియాలకు సంప్రదించండి.8142209782

Related Posts