నన్ను పీసీసీ చీఫ్ రెండోసారి కొనసాగించాలని నిర్ణయించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు.
సమిష్టి కృషితో 2019 లో కాంగ్రెస్ తెలంగాణ అధికారంలోకి రావడం ఖాయం
రాహుల్ నాయకత్వం లో కేంద్రంలో అధికారంలోకి వస్తాం.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ,2 లోకసభ స్థానాలు గెలుసుస్తాం.
కాంగ్రెస్ పార్టీలో కష్ట పడే వారికి సముచిత స్థానం ఉంటుంది
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ కష్టం,సమస్య వచ్చినా నాకు ఫొన్ చెయ్యొచ్చు
నా నెంబర్ 9848051082 .
కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటా
తెలంగాణ లోని ప్రతీ కాంగ్రెసు పార్టీ కార్యకర్త...నా కుటుంబం సభ్యుడే