నెల్లూరు జిల్లా కావలిలో రెండో విడత ప్రధానమంత్రి ఆవస యెజన పధకం క్రింద ఇండ్లు నిర్మించేందుకు స్ధలం ను మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. తరువాత అయన మాట్లాడుతూ తెలుగుదేశం నాయుకులపై మెదీ ప్రభుత్వం కుట్ర పూర్వకంగా వ్యవహరిస్తోందిని ఆరోపించారు. బీదా మస్తాన్ రావు గ్రూపులపై ఐటి దాడులు కక్ష పూరితమే. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు, కర్ణాటక లో అనుసరించి లొంగ దీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ పై కూడా పెత్తనం చేయాలనుకుంటుందని అయన విమర్శించారు.