కృత్తివెన్ను మండల్ హెడ్క్వార్టర్స్ కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలిపూడి గ్రామంలో మంచినీటి సదుపాయం కలుగచేసే చెరువు పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నాచు పట్టిపోయి నీరు కొద్దిగా మురుగు వాసన వస్తుంది. ఈ నీటినే గ్రామస్తులు వాడుకుంటున్నారు.. ప్రస్తుతం గ్రామపంచాయతీ పని చేయకపోవడం వలన ఈ చెరువు యొక్క పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. కావున సిబ్బందిని పంపించి చెరువు ను శుభ్రపరచాలి. దీనివల్లన రెండు వేల మంది నీలిపూడి గ్రామస్తులు మంచి నీటి సదుపాయం కలుగుతుంది.