YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

టాటా భారీ తగ్గింపు ఆఫర్లు

టాటా భారీ తగ్గింపు ఆఫర్లు
దేశీయ వాహన సంస్థ టాటా మోటార్స్‌ ‘పండుగ బహుమతుల’ కార్యక్రమాన్ని ప్రకటించింది. సంస్థ కారు కొనుగోలుపై తనిష్క్‌ వోచర్స్‌, ఐ ఫోన్‌ 10, టాబ్లెట్‌ పీసీ, 32 అంగుళాల ఎల్‌ఇడి టీవీతోపాటు రూ.లక్ష వరకు విలువ చేసే మరెన్నో అష్యూర్డ్‌ గిఫ్ట్‌లను ఆఫర్‌ చేస్తోంది. అంతేకాదు, కంపెనీ ప్యాసింజర్‌ వాహనం కొనుగోలుపై ప్రతీవారం 'టాటా టిగోర్‌' గెలుచుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. వీటితోపాటు వివిధ టాటా కార్ల కొనుగోళ్లపై రూ.40 వేల నుంచి రూ.98 వేల వరకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. 

Related Posts