YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

హి ఈజ్ బ్లైండ్ ..బట్ హి ఈజ్ ట్రైన్డ్ 

హి ఈజ్ బ్లైండ్ ..బట్ హి ఈజ్ ట్రైన్డ్ 

ఒక గుడ్డివాడు హోటల్ కి వస్తాడు..!

మేనేజర్ మెను ముందుంచుతాడు..

నాకు కళ్ళు కనిపించవు మెను చదవలేను..

ఐటమ్స్ చెప్పమంటారా..? విని ఆర్డర్ చేయండీ..

అక్కరలేదులే కానీ... కిచెన్ లో నుండి స్పూన్ తీసుకుని రా...వాసన చూసి ఆర్డర్ చెప్తాను..

మేనేజర్ అతనివైపు ఎగా దిగా చూసి కిచెన్ లో నుంచి స్పూన్ తీసుకునివస్తాడు..

వాసన చూసి..అబ్బా అల్లంతో చేసిన రవ్వదోస మంచి స్మెల్ వస్తుంది.. ఒకటి ఆర్డరివ్వు..!

వావ్.! నిజంగా నమ్మలేకున్నాను..ఈరోజు స్పెషల్ రవ్వదోశే సార్..! ఆశ్చర్యంతో...

ఇలా ప్రతి రోజు హోటల్ కి వచ్చి smell చూసి కరక్ట్ గా ఆర్డర్ చేస్తున్నాడు..

రోజూలాగానే గుడ్డివాడు హోటల్ కి వచ్చి కిచెన్ లోనుంచి స్పూన్ తీసుకురమ్మన్నాడు

ఈ గుడ్డివాడు ఇలా ఎలా చెప్తున్నాడూ..!????? వీడిని ఒక ఆటపట్టించి చూద్దాం... (మేనేజర్ మనసులో...)

మేనేజర్ కిచెన్లోకి వెళ్ళి తన భార్య మరియాతో.."ఈ స్పూన్ ని శుభ్రంగా  నాకి నీ పెదాలతో తుడిచి ఇవ్వు....!"

మరియ అలాగే చేస్తుంది. మేనేజర్ గుడ్డివాడికి స్పూన్ ఇస్తాడు..

స్పూన్ వాసన చూసిన గుడ్డివాడు ఇలా అంటాడు..

ఓహ్ .!! నా క్లాస్ మేట్ మరియా కూడా ఇక్కడే పనిచేస్తుంది"

మేనేజర్..మూర్చపోయాడు. హహహహహహ ఫాఫం...

 

Related Posts