YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాష్ట్రపతికి నాస్కామ్ ఐటీ సదస్సుకు ఆహ్వానం

రాష్ట్రపతికి  నాస్కామ్  ఐటీ సదస్సుకు  ఆహ్వానం

- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో రాష్ట్ర మంత్రి కేటీఆర్ భేటీ

రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో శుక్రవారం  రాష్ట్ర మంత్రి కేటీఆర్  సమావేశమయ్యారు ఈ సందర్భంగా.. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు జరిగే ప్రపంచ కాంగ్రెస్ ఐటీ సదస్సుకు రావాలని రాష్ట్రపతిని కేటీఆర్ ఆహ్వానించారు. నాస్కామ్ ఆధ్వర్యంలో ఈ ఐటీ సదస్సు జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 150 మంది పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్న ఈ సమావేశంలో మొత్తం 50 సెషన్లు జరగనున్నాయి. మొత్తం 30 దేశాల నుంచి ఆహ్వానితులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

Related Posts