తిరువళ్ల శనివారాల్లో ఇవాల నాలుగో శనివారం కావటంతో తమ ఇష్డదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించడానికి భక్తులు పెద్దసంఖ్యలో తిరుమల కి వస్తున్నారు. తమిళనాడు నుండి భక్తుల విపరీతంగా వస్తున్నడంతో తిరుమల కాలి బాట మార్గాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలిపిరి పాదాల మండపం నుండే భక్తుల తాకిడి పెరిగింది. స్వామి వారి ప్రతిమతో కలిగిన ముగ్గులు వేసి తమ భక్తిని చాతున్నారు ముఖ్యంగా మహిళలు.. మరో వైపు ఆదివారం తిరుమలలో గరుడోత్సవం ఉంది. అందుకే పెద్ద సంఖ్యలో తిరుమల కి భక్తులు వస్తున్నారని టిటిడి అధికారులు భావిస్తున్నారు...