YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

పవన్ కల్యాణ్‌పై కత్తి మహేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్‌పై కత్తి మహేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

గత కొంతకాలంగా పవన్ ఊసెత్తని కత్తి మహేష్ నేడు తీవ్ర విమర్శలు చేశారు. ర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాదిగల రాజకీయ చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి పవన్‌కల్యాణ్ ఏజెంట్ అని ఆరోపించారు. పవన్ ఒక్కో నియోజకవర్గంలో 500 మంది ఓట్లర్లను కూడా ప్రభావితం చేయలేడని ఎద్దేవా చేశారు. ఎవరు డబ్బులు ఇస్తే వారికే పవన్ వత్తాసు పలుకుతాడని కత్తి మహేశ్ అన్నారు. పవన్‌ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అతనికే తెలియదన్నారు.

Related Posts