జిల్లా తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్ కత్తా, ఢిల్లీ నగరాల స్థాయిలో జరగాల్సిన మ్యాచ్ లు సిద్దిపేటలో జరగడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.