YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

ఎన్టీఆర్ కి 'నో' చెప్పిన నిత్యామీనన్‌..

 ఎన్టీఆర్ కి 'నో' చెప్పిన నిత్యామీనన్‌..

-  ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రకు  తిరస్కారం 

నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా 'ఎన్టీఆర్' చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా.. మార్చి నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. దీంతో నటీనటులను ఎంచుకునే పనిలో పడ్డాడు దర్శకుడు తేజ. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం నిత్యామీనన్‌ను సంప్రదించారట. అయితే ఇందులో నటించేందుకు ఆమె 'నో' చెప్పిందట. దీంతో మరో హీరోయిన్‌ను వెతికే పనిలో టీం పడిందట. అలాగే ఎన్టీఆర్ కాలానికి సంబంధించిన ప్రముఖ సినీ, రాజకీయ నాయకుల పాత్ర కోసం ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం.

Related Posts