నాగాయలంక చుట్టుపక్కల గ్రామాలలో 20 డిజిటల్ క్లాస్ రూమ్ లను సపోర్ట్ చేయడానికి 45000 రూపాయల చొప్పున ongc వారు సంసిద్ధత వ్యక్తపరిచారు. మన SSA కాంపోనెంట్ తోపాటు 20 స్కూల్ ల వివరములు తెలియజేస్తూ ongc వారిని ఒక్కొక్క డిజిటల్ క్లాస్ రూమ్ కు 45 వేల రూపాయలు అడుగుతూ ప్రతిపాదనను ED ongc రాజముండ్రి కి పంపించాలి. శాంక్షన్ వచ్చిన తర్వాత నాగాయలంకలో 20 డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయడానికి మార్గం సులువు అవుతుంది, విద్యార్థులకు డిజిటల్ విద్య ద్వారా పాఠాలు చెప్పే అవకాశం కలుగుతుంది