YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

టివిల తయారీ రంగం లో ప్రవేశించిన మి లెడ్

టివిల తయారీ రంగం లో ప్రవేశించిన మి లెడ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మొబైల్ కంపెనీ మి లెడ్ లెడ్ టివిల తయారీ రంగం లో ప్రవేశించింది. పాటు భారత దేశం లో జియోమి డిక్షాన్ టెక్నోలజి తో కలసి స్తానిక మి లెడ్ టివి లను తాయారు చేయించాలని నిర్ణ ఇంచింది.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో జియోమి సంస్థ వైస్ ప్రెసిడెంట్ మను జైన్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి లో 32 ఎకరాల స్థలం లో ఈ టివి తయారి పరిశ్రమను నెలకొల్పుతున్నామని చెప్పారు.2019 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రై మాసికానికి లక్ష టివి లు ఉత్పత్తి చేయాలని నిర్నఇంచినట్లు తెలిపారు.43,32 ఇంచిల నిడివి గల ఈ టివి లను స్థానికంగానే అసెంబుల్ చేయనున్నట్లు తెలిపారు.స్మార్ట్ ఫోన్ తయారీలో జియోమి మంచి పలితాలు సాదిన్చినట్లు తెలిపారు. మిలెడ్ నోట్ కంపని తో ఒప్పందం కుదుర్చు కున్నదున టివి రంగం లో కుడా మంచి ఫలితాలు సాదిస్తామన్న ఆశా భావాన్ని వ్యక్తం చేసారు.ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుడా తమకు మంచి సహకారాన్ని అందిస్తున్నట్లు ఆయన వివరించారు.ఈ సమావేశం లో డిక్షాన్ టెక్నోలజి ఎక్ష్జిగ్యుటి చేర్మెన్ సునీల్ వచాని తదితరులు పాల్గొన్నారు.

Related Posts