1996లో వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ కలసి 'భారతీయుడు 2' చేస్తున్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ లో ఈ చిత్రం తొలి షెడ్యూల్ జరుగుతుంది. కాగా, ఈ చిత్రం కోసం కమల్ అమెరికాకు చెందిన ఫిట్ నెస్ ట్రైనర్ ను తీసుకువస్తున్నాడట. తాజాగా కమల్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం -2' సరైన విజయం సాదించలేకపోయింది.