YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

జపాన్ డాక్టర్ల పరిశోధనల ఫలితాలు..!!

జపాన్ డాక్టర్ల పరిశోధనల ఫలితాలు..!!

గోరు వెచ్చని నీరు 100% శ్వాస సంబంధిత వ్యాధులను , తల నొప్పి, లో బిపి, కీళ్ల నొప్పులు, హర్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, ఆస్తమా, పొడి దగ్గు, దగ్గు , బ్లాక్ అయిన నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధులు అన్నింటినీ నయం చేయగలవు. 
 గోరు వెచ్చని నీరు  ఎలా త్రాగాలి
ఉదయము పరగడుపున 5 గంటల సమయం లో 4 గ్లాసుల గోరు వెచ్చని నీరు  త్రాగాలి. 45 నిమిషాల వరకు ఏమి తినకూడదు .
మీరు 4 గ్లాసుల నీరు త్రాగలేక పోతే మొదట 1 గ్లాసు, తర్వాత 2 గ్లాసులు ఇలా మెల్లగా  అలవాటు చేసుకోవాలి. 
 గోరు వెచ్చని నీరు  త్రాగేవారికి  ప్రయోజనాలు: 
 డయాబెటిస్-30 రోజుల్లో 
 బీపీ-30రోజుల్లో 
 ఉదర సంబంధిత -10రోజుల్లో 
 అన్ని రకాల క్యాన్సర్లు-9నెలల్లో 
 నరాల బ్లాకులు-6నెలల్లో 
 మూత్ర సంబంధిత-10రోజుల్లో 
 గొంతు,చెవి,కంటి,ముక్కు-10రోజుల్లో 
స్త్రీల ఋతు క్రమం- 15రోజుల్లో 
గుండె సంబంధించిన -30రోజుల్లో 
 తల నొప్పీ/మైగ్రేన్ నొప్పి-3రోజుల్లో 
 హై బీపీ-30రోజుల్లో 
 కొలెస్ట్రాల్- 4 నెలల్లో 
 ఆస్తమా- 4 నెలల్లో తగ్గిపోతుంది. 

      కూల్ వాటర్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం 
 యుక్త వయసు లో ఉన్నప్పుడు దాని ప్రభావం తెలియదు ,వయసు పెరుగుతుంటే  తెలిసొస్తుంది. 
 కూల్ వాటర్andకూల్ డ్రింక్స్ హార్ట్ ఎటాక్ కి  ముఖ్య కారణం. 
కూల్ వాటర్ లివర్ సమస్యలను తెస్తుంది.కూల్ వాటర్ తాగిన వారిలో ఎక్కువ మంది లివర్ చెడిపోయిన వాళ్ళు ఉంటారు. 
 వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్ లు, మీ కుటుంబీకులకు అలవాటు చేయకండి. 
 

Related Posts