YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

** *తిరుమల సమాచారం ****

ఓం నమో వేంకటేశాయ!!

• ఈ రొజు గురువారం
   11.01.2018
   ఉ!! 5 గంటల సమయానికి,

• నిన్న 63,870 మంది
   భక్తులకు స్వామివారి దర్శన
   భాగ్యం కలిగినది.

• వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో 
   04 కంపార్ట్ మెంట్స్ లల్లో 
   భక్తులు స్వామి దర్శనం
   కోసం వేచి ఉన్నారు.

• సర్వదర్శనానికి 06 గంటల
   సమయం పట్టవచ్చు.

• నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:2.69 కోట్లు.

• నిన్న 20,359 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.

• జనవరి 24న సూర్యజయంతి
   సందర్భంగా శ్రీమలయప్ప
   స్వామివారు ఉ: 5.30 - రా:9
   వరకు సప్తవాహనాలపై
   భక్తులకు దర్శనమిస్తారు.
   మ: 2 - 3 వరకు చక్రస్నానం
   నిర్వహిస్తారు.

• జనవరి 29న వృద్ధులు,
  దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక
  దర్శనం.

• జనవరి 30 న చంటిపిల్లల
   (5ఏళ్ళు) తల్లిదండ్రులకు
   ఉచిత ప్రత్యేక దర్శనం.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము

ttd toll free#
18004254141
ttd whatsapp#
+919399399399

Related Posts