టీమిండియా సారథి విరాట్ కోహ్లీ (157; 129 బంతుల్లో) తనకు అలవాటైన పని కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో వరుసగా రెండో శతకం బాదేశాడు. విశాఖలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అతడు పదివేల పరుగుల మైలురాయి చేరుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి భారత్ నిర్ణిత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.