YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు వైద్యలు సూచన..!!

24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు వైద్యలు సూచన..!!

 విశాఖ విమానాశ్రయంలో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్ కు హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స అందించారు. ఆయన ఎడమ భుజంపై ఉన్న గాయానికి డాక్టర్లు మూడు కుట్లు వేశారు. జగన్ రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు. 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు వైద్యులు సూచించినట్టు సమాచారం.

Related Posts