భార్య పట్టుబట్టి ఇంగ్లీషు నేర్చుకుంటోంది.
ఒకసారి....
భార్య : ఏమండీ ! Complete కు Finish కు తేడా
ఏమిటండీ..??
భర్త : రెండింటికీ ' పూర్తవడం ' అని అర్ధం.
భార్య. : అబ్బా..!! అర్థం కాలేదు..వివరంగా చెబ్దురూ..!!
భర్త : సరేసరే చెప్తానుండు....
నేను నీకు లభించడంతో నీ జీవితం Complete
అయ్యింది.
నువ్వు నాకు లభించడంతో నా జీవితం Finish
అయ్యింది.
భార్య : ......!!!!!???