YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజకీయాలలోకి చేరనున్న ప్రముఖ తమిళ నటుడు ప్రభు..!!

 రాజకీయాలలోకి చేరనున్న ప్రముఖ తమిళ నటుడు ప్రభు..!!

 ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ కుమారుడు ప్రభు రాజకీయ రంగప్రవేశం చేస్తున్నాడు.  కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. తన తండ్రి శివాజీ గణేశన్ నుంచి సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రభు... సినీ రంగంలో సుదీర్ఘకాలం కొనసాగలేకపోయారు. ఈ నేపథ్యంలో, రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పక్కా ప్లాన్ తో రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తదుపరి చెన్నై పర్యటనలో భాగంగా... శివాజీ గణేశన్ ఇంటికి వెళ్లి, ఆయన చిత్ర పటానికి నివాళి అర్పించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ప్రభు చేరే అవకాశం ఉంది.

Related Posts