YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

ఏప్రిల్ 27న ‘కాలా’ విడుదల

 ఏప్రిల్ 27న ‘కాలా’ విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘కాలా’ విడుదల ముహుర్తం ఖరారయ్యింది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోస్టర్‌లో రజనీకాంత్ మాస్ లుక్‌తో అదరగొడుతున్నాడు.  రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు రజనీ ప్రకటించిన తర్వాత విడుదలవుతున్న చిత్రం కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం వెయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related Posts