YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉత్సహాంగా కేక్ మిక్సింగ్

ఉత్సహాంగా కేక్ మిక్సింగ్

 విశాఖ నగరానికి అప్పుడే క్రిస్మస్ సందడి వచ్చేసింది.క్రిస్మస్ వేడుకల సందర్బంగా ఫుల్ జోష్ తో జరిగిన కేక్ మిక్సింగ్ లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గోని సందడి చేశారు. డ్రైఫ్రూట్స్, లిక్కర్  కలిపిన మిశ్రమంతో కేక్ తయారు చేస్తున్నారు. క్రిస్మస్ శాంతాక్లాస్ చిత్ర నమూనా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ప్రతీ ఏటా కేక్ మిక్సింగ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహస్తున్నట్లు హోటల్ నిర్వహాకులు తెలిపారు. గత ఏడేళ్లుగా ఈ సంస్కృతి కొనసాగుతోందని చెప్పారు. ఈ కేక్ మిక్సింగ్ తో నక్షత్ర హోటల్స్ బిజీగా మారాయి. వచ్చే నెలలో వచ్చే క్రిస్మస్ సందర్బంగా కేక్ మిక్సింగ్ ఈవెంట్ ను ఘనంగా చెయ్యడంలో స్టార్ హోటల్స్ ప్రత్యేకంగా నిలుస్తున్నా యి. విశాఖ సాగర తీరంలో ఓ హోటల్ యాజమాన్యం నిర్వహించి కేక్ మిక్సింగ్ అదరహో అనిపించింది.

Related Posts