YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రూ.కోటి విలువైన విదేశీ మద్యం స్వాధీనం!!

రూ.కోటి విలువైన విదేశీ మద్యం స్వాధీనం!!

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. వాహనంలో మద్యాన్ని తరలిస్తుండగా సరూర్‌నగర్‌లో అబ్కారీశాఖ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ రూ. కోటి వరకు ఉంటుందని అధహకారులు అంచనా వేస్తున్నారు. నిందితులను సాయంత్రం మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.

Related Posts