‘‘మా ఆవిడేమో ‘ఇంకోసారి తాగారో నా మీద ఒట్టు’ అంటుంది. నా దోస్తులేమో ‘నువ్వు తాగలేదో...
వదిన మీద ఒట్టే’ అంటారు... ఎలా చచ్చేది నేను...’’
---------
బోడి సలహా..
‘ఎండకాలం రాబోతుంది. ముందు జాగ్రత్త చర్యగా వడదెబ్బ తగలకుండా ఉండడానికి ఓ చిట్కా చెప్పు.’’
‘‘కర్మా బార్‌ను నీటిలో కరిగించి తాగండి. అందులో వంద నిమ్మకాయల శక్తి ఉంది.’’