YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నేడు దేవెగౌడ, కుమారస్వామి తో భేటీ కానున్న చంద్రబాబు..!!

నేడు దేవెగౌడ, కుమారస్వామి తో భేటీ కానున్న చంద్రబాబు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధాహ్నం మూడు గంటలకు బెంగూళురు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో ఈ మేరకు కీలక భేటి నిర్వహించనున్నారు. భాజపా వ్యతిరేక పక్షాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించేలా కార్యచరణను సిద్దంచేసుకున్నారు. 

Related Posts