"భామ కన్న దోమ మిన్న" సమస్యను పూరించమనగా అవధాని గారు ఈవిధంగా......
రాత్రి పూట దోమ పీడించె
పగటిపూట కానరాకపాయె
పగలనక, రాత్రనక పీడించు గయ్యాళి
"భామ కన్న దోమ మిన్న"
-----------
????ఈ పూరణ అడిగిన వాళ్ళెవరో కానీ.. మళ్లీ నోరెత్తకుండా పూరణ చేసిన అవధాని గారికి ప్రణామాలు..!!
‘పంది.. చేప...కప్ప....కోడిపెట్ట.. ....పదాలతో..బ్రాహ్మణ యింటిభోజనం’. సురభి పద్యపూరణ.......