బాహుబలి యుద్ధ ఘట్టాన్ని వెండితెర పై రాజమౌళి ఆవిష్కరించిన తీరు అజరామమై తెలుగువాడి సత్తాను ప్రపంచానికి చాటి, ప్రపంచానికి సవాలు విసిరింది....."అమ్మ ...దాహం... తీర్చడానికి ఉరకలు... వేస్తున్న... నా... రక్తం.... సిద్దంగా... ఉంది...జై మాహిష్మతి... అని కరవాలం పై చేతులని రాపి రక్తాన్ని చిందించే సన్నివేశం, ప్రభాస్ నటన,హావభావాలు ప్రేక్షకుడి హృదయాన్ని స్పందింప చేస్తుంది. ప్రభాస్ నటన,హావభావాలు ప్రేక్షకుడి హృదయాన్ని స్పందింప చేస్తుంది.... శివగామి(రమ్యకృష్ణ) వీళ్ళ... తిరుగుబాటు .....తో.... మహిశ్మతి ...కి ...మఖిలి ...పట్టింది ..రక్తంతో... కడిగెయ్... కుతంత్రం... కాదు... రాజ తంత్రం.......మాహిష్మతి క్షమాధర్మం పాటిస్తుంది.
"జై మహిశ్మతి...జై జై బాహుబలి": మహిశ్మతి(25 వేల సైనికులు), కాలకేయులు(వందల వేళ్ళ సైనికులు ) మధ్య యుద్ధం జరుగుతుంది.ఉత్తరాన బల్లాల దేవ ,దక్షిణాన బాహుబలి నాయకులు..శూలాలతో,కత్తులతో ఇనుప కంచెలు నిర్మించి కాలకేయులకు దీటుగా సమాధానం చెప్పే భాద్యత కట్టప్ప వహిస్తాడు...బాహుబలి త్రిశూల వ్యూహం ...శివగామి కనుసన్నుల్లో యుద్ధం..గగుర్పాటు కలిచే యుద్ధ సన్నివేశాలు,మండే అగ్ని గోళాలు,.శత్రువుల హాహాకారాలు, వ్యూహ ప్రతి వ్యూహాలు సాధించిందంటే మాటలా?రాబోవు మరికొన్ని రోజుల్లో బాక్స్ బాహుబలి 300 కోట్లు "బాహుబలి" సినిమా మహాభారత యుద్ధాన్ని తలపిస్తోంది మహాభారత యుద్ధం పాండవులు(7 అక్షౌహిణులు), కౌరవుల(11 క్షౌహిణులు) మధ్య 18 రోజులపాటు శమంతపంచకం (కురుక్షేత్రం) అనేచోట జరుగుతుంది. కౌరవుల పక్షాన 10 రోజులు భీష్ముడు, 5రోజులు ద్రోణుడు, 2 రోజులు కర్ణుడు, ఒకరోజు సగానికి శల్యుడు, మిగిలిన సగానికి దుర్యోధనుడు సేనానాయకత్వం వహిస్తారు. పాండవుల పక్షంలో పాండవ పట్టమహిషి యైన ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుడు సేనానాయకత్వం వహిస్తాడు. ఒక అక్షౌహిణి అంటే 21870 రథాలు, 21870 ఏనుగులు,65610 గుఱ్ఱాలు , 109350 కాల్వురు కలిగిన సేనాసమూహం. ఇటువంటి 18 అక్షౌహిణుల సైన్యం భారతయుద్ధంలో పాలుపంచుకున్నది. ఒక అక్షౌహిణి అంటే 21870 రథాలు, 21870 ఏనుగులు,65610 గుఱ్ఱాలు , 109350 కాల్వురు కలిగిన సేనాసమూహం. ఇటువంటి 18 అక్షౌహిణుల సైన్యం భారతయుద్ధంలో పాలుపంచుకున్నది.
కాలకేయ నాయకుడు(ప్రభాకర్) (Gibberish Language) "కొరటా..ఉహు..నిమిద్ద..దోస్త్..మొహనోసుఖు..ఉన్కాస్త్ర...మిను..పీజ్ర...మిన్..భేష్తో....హుష్...రో...నీ" నీ రాజ్యాన్ని... నిన్ను... ఆక్రమించి ...నీతో ..కొడుకుని.. కంటా...వాడిని రాజుని చేసుకో...శివగామి(రమ్యకృష్ణ).. వాళ్ళు బ్రతికే ఉండాలి వాడి కాళ్ళు,చేతులు తెగి రక్తం ఏరులై ప్రవహిస్తున్నా వాళ్ళు ఇంకా బ్రతికే ఉండాలి,రాబంధులు వాడి కళ్ళల్లోంచి గుడ్డుల్ని,కడుపులోంచి ప్రేగుల్ని పీకుతుఉన్నా వాడు ఇంకా బతికే ఉండాలి....కట్టప్పా సమరశంఖం పూరించు..".Dolby Atmos" లో డైలాగ్ లు వింటుంటే ఆ మాహిష్మతి యుద్ధం లో నేను ఒక సైనుకుడి లాగా, ఫీలై ఆ రసానుభూతిని ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాను....కట్టప్ప(సత్యరాజ్)..ఆ దేవుడు చనిపోయాడు..బాహుబలి(ప్రభాస్)...అలాంటి మహాయోదుడేలా చనిపోయాడు.... తాతా...శత్రువు తన దగ్గరికి రాలేడన్నావ్...మహాయోదుడన్నావ్.కట్టప్ప(సత్యరాజ్)కత్తి పోటు కన్నా....,బల్లెం పోటు కన్నా...వెన్ను పోటు.... దారునమైంది....ఆ నీచుడ్ని నేనే..."కట్టప్ప" గా సత్యరాజ్ అమరేంద్ర బహుబలిగా" ప్రభాస్" నటన ఆచంద్రతారాకమై సగటు సినీ ప్రేక్షకుడు, భావోద్వేగాలతో, తడిసి ముద్దవుతాడు.
రాజమౌళి సృష్టించిన అధ్బుత మాహిష్మతి రాజ్యం, ఒక ప్రాంతీయ భాషా చిత్రం..దేశాన్ని ఒక్కటి చేసి,అంచనాల శిఖరాల్ని అధిరోహించి,ఆశల ఆకాశపుటన్చుల్ని చుమ్భించి ప్రపంచ సినీ సంగ్రామంలో యుద్ధభేరి మ్రోగించింది....భారతదేశ సినీ చరిత్రలో అన్ని రికార్డ్లు లు బాహుబలి బ్రేక్ చేయాలని సినీ అభిమానిగా ఆశిస్తూ.....జై మహిశ్మతి...జై అమరేంద్ర బాహుబలి.