"పెళ్ళాల"పై ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన మానసిక సర్వేలో వెలుగు చూసిన భయంకరమైన నిజాలు..????పెళ్లాల దృష్టిలో
ప్రపంచంలో అందరికన్నా మంచివాడు - వాళ్ళ నాన్న
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ వ్రేమించే మనిషి - వాళ్ళ అమ్మ
ప్రపంచంలో అందరికన్నా తెలివైనది - తనే
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కష్టాలు పడేవాడు - తన తమ్ముడు
ప్రపంచంలో అందరికన్నా కిరాతకమైనది - తన ఆడపడుచు
ప్రపంచంలో అందరికన్నా అందమైన అబ్బాయి - తన కొడుకు
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ విజయం సాధించేది - తన చెల్లి మొగుడు
ప్రపంచంలో అందరికన్నా చెడ్డవాడు, అబద్ధాలు చెప్పేవాడు, స్వార్దపరుడు, పనికిరాని వాడు, - తన భర్త