YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హఠాన్మరణం..!!

  కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హఠాన్మరణం..!!

 కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత అనంత్‌కుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీశంకర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

Related Posts